Thursday, June 14, 2018

History and mystery of Ajanta caves

History and mystery of Ajanta caves

The mysteries of the mysterious beings.
Wherever the history of the eras will stand before our eyes.

Testimony of centuries history. Every stone and every stone, there's a lot of stories.

Thousands of feet are some ... thousands of meters long and some more ...

Some more in the interior of the land ...
Some of the gods like the gods ...


The same cave ... the same caves .... caves ....
These caves are the amazing sculptures of any human being. One of the most immediately recognized caves is Ajanta Caves one ....

So now let's get in the Ajanta caves Letts go .....

అంతుచిక్కని రహస్యాలకు నిలయాలవి.
అక్కడికెళితే యుగయుగాల చరిత్ర మన కళ్ళముందు నిలబడుతుంది.

శతాబ్దాల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలవి. అక్కడ అడుగడుగునా ప్రతి రాయి, రప్ప ఎన్నో కథలు చెప్తుంది.

వేల అడుగుల ఎత్తులో ఉండేవి కొన్ని... వేల మీటర్ల పొడవుతో ఉండేవి ఇంకొన్ని...

భూ అంతర్భాగంలో మరికొన్ని...
దేవుళ్ల పోలికలతో కొన్ని... దేవతలకు నివాసాలుగా మరికొన్ని...

ఇంతకీ అవేంటి.....అవే గుహలు....కేవ్స్....
ఏ మనిషి కట్టని ప్రకృతి చెక్కిన అద్భుతాలే ఈ గుహలు. కేవ్స్ అనగానే వెంటనే గుర్తొచ్చే వాటిలో అజంతా కేవ్స్ ఒకటి ....

సో.... ఇప్పుడు అజంతా గుహలల్లోకి ఎంటరైపోదాం  





2 comments:



  1. బాగానే ఉంది. అయితే విడియోలో మీరన్నట్లు అజంతా, ఎల్లోరా గుహలను “ ఏలియన్స్” (గ్రహాంతరవాసులా?) నిర్మించుండచ్చనే మాట మీరెక్కడ చదివారో ఆ రిఫరెన్స్ ఇవ్వగలరా దయచేసి? మహారాజుల ప్రోత్సాహంతో వెల్లివిరిసిన అద్భుత భారతీయ శిల్పకళానైపుణ్యపు గొప్పతనాన్ని ఎవరికో కట్టబెట్టే ప్రయత్నం నాకైతే బాగాలేదు, దానికి ప్రామాణికమైన రిఫరెన్స్ ఉంటే తప్ప.

    ఈ గుహల చుట్టూ అల్లిన కథతో నోరి నరసింహ శాస్త్రి గారు వ్రాసిన “వాఘీరా” అనే నవల చదవండి వీలయితే. ఈ గుహల సమీపంలో ప్రవహించే నది పేరు వాఘీరా.

    https://ia801203.us.archive.org/24/items/NoriNarasimhaShastri/WageeraNoriNarasimhaShastry.pdf

    ReplyDelete
    Replies
    1. This aliens built something is pseudo-scence.Not a single alien entity was found by any true scientist

      all the alien theories are lies spunned with incomplete data.


      In the second review, The Ancient Alien Question, archaeologist Jeb Card points out, as does Feder, that the origins of this idea lay in Victorian mysticism and Theosophy, a movement that "blended hermetic magic, spiritualism, Western curiosity abut Eastern religion, colonial racism, and misconceptions of evolution into a worldview of root races, lost continents, and ascended masters who originated on Venus or other worlds.".

      Delete